జాతీయ వార్తలు

కాల్వలో పడిన బస్సు.. 13 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగర్తల: త్రిపురలోని బెలోనియా వద్ద బస్సు కాల్వలో పడిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనపై విచారణకు ఆదేశించారు.