జాతీయ వార్తలు

బస్సు లోయలో పడి : 10 మంది మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందారు. మంగళవారం ఉదయం అల్మోరా ప్రాంతం నుంచి నైనిటాల్‌ జిల్లాలోని రామ్‌నగర్‌కు వెళ్తున్న ఓ ప్రయాణికుల బస్సు తోటమ్‌ సమీపంలో లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో డ్రైవర్‌ సహా 24 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 10 మంది మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పేర్కొన్నారు.