బిజినెస్

ఎంఎస్‌ఎంఈల కోసం ఎల్‌ఐసితో ‘సిడ్బి’ ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: స్టార్టప్‌లు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలను (ఎంఎస్‌ఎంఇ) ప్రోత్సహించేందుకు జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి)తో స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అఫ్ ఇండియా (సిడ్బి) ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా సమక్షంలో ఒప్పందం కుదిరిందని ‘సిడ్బి’ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఒప్పందంలో భాగంగా ఎల్‌ఐసితో కలిసి ఒక నిధిని ఏర్పాటు చేస్తామని ‘సిడ్బి’ సిఎండి శివాజీ తెలిపారు. మరోవైపు గత రెండు దశాబ్దాలుగా వెంచర్ ఫండ్స్ కు తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నామని ఎల్‌ఐసి చైర్మన్ వివరించారు.