బిజినెస్

అమెరికన్ టూరిస్టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా కోహ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 22: టీమిండియా టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది అమెరికన్ టూరిస్టర్. వచ్చే ఏడాదికిగానూ తమ ఉత్పత్తుల ప్రచారాన్ని కోహ్లీ చేపడుతారని అమెరికన్ టూరిస్టర్ ఓ ప్రకటనలో గురువారం తెలిపింది. లగేజ్ బ్యాగులు, సూట్‌కేసుల తయారీలో అమెరికన్ టూరిస్టర్ ప్రముఖ సంస్థ అన్నది తెలిసిందే. భారత్‌తోపాటు ఆసియాలోని అనేక దేశాల్లో ఈ సంస్థ ఉత్పత్తులు అమ్ముడవుతున్నాయి.