బిజినెస్

పడిపోయిన మారుతి బుకింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 23: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి బుకింగ్స్ ఈ నెలలో 7 శాతం క్షీణించాయి. అంతకుముందు నెల నవంబర్‌లోనైతే ఏకంగా 20 శాతం పడిపోయాయి. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బుకింగ్స్ తగ్గగా, అయినప్పటికీ గత అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఈ అక్టోబర్-డిసెంబర్‌లో 6-7 శాతం రిటైల్ అమ్మకాలు అధికంగా ఉండొచ్చని సంస్థ అభిప్రాయపడింది. మరోవైపు 2019 మార్చి నాటికి రోహ్తక్ వద్ద ఏర్పాటుచేయబోయే ఆర్‌అండ్‌డి సెంటర్‌లో 3,800 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు మారుతి సుజుకి ఇండియా చైర్మన్ ఆర్‌సి భార్గవ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ తెలిపారు.