బిజినెస్

ఇంటర్నెట్ భద్రతపై గూగుల్ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ఆన్‌లైన్ భద్రత గురించి అవగాహనను పెంచే కార్యక్రమానికి గూగుల్ శ్రీకారం చుట్టింది. కేంద్ర వినియోగదారుల సంబంధాల మంత్రిత్వ శాఖ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా ‘డిజిటల్లీ సేఫ్ కన్జ్యూమర్’ క్యాంపెయిన్‌ను చేస్తోంది. ఏడాదిపాటు జరిగే ఈ ప్రచార కార్యక్రమంతో ఇంటర్నెట్ భద్రతపై అవగాహనను పెంపొందించనున్నారు. ఈ మేరకు గూగుల్ ఇండియా అధిపతి (పబ్లిక్ పాలసీ) చేతన్ కృష్ణస్వామి ఓ ప్రకటనలో శనివారం తెలిపారు. కాగా, ఇంటర్నెట్ దుర్వినియోగం నేపథ్యంలో ప్రభుత్వ సహకారంతో గూగుల్ ఈ ప్రచారానికి తెరతీసింది.