బిజినెస్

వాడియాకు వ్యతిరేకంగా ఓటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 24: టాటా కెమికల్స్ భాగస్వాముల్లో మెజారిటీ భాగస్వాములు సంస్థ స్వతంత్ర డైరెక్టర్ నస్లి వాడియా తొలగింపునకే మద్దతు పలికారు. శుక్రవారం నిర్వహించిన ఇజిఎమ్‌లో వాడియా తొలగింపును ప్రతిపాదించిన టాటా సన్స్‌కు అనుకూలంగా 75.67 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ మేరకు శనివారం టాటా కెమికల్స్ తెలియజేసింది. మొత్తం 25.48 కోట్ల షేర్లలో 14.91 కోట్ల షేర్ల ప్రతినిధులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇందులో 11.28 కోట్ల షేర్లు టాటా కెమికల్స్‌కు మద్దతుగా, 3.62 కోట్ల షేర్లు వాడియాకు మద్దతుగా నిలిచాయి.