బిజినెస్

‘నిర్మలా సీతారామన్‌కు కృతజ్ఞతలు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు పలు ప్రాజెక్టులను మంజూరు చేసినందుకు ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ యల్‌విఎస్‌ఆర్‌కె ప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నాడు ఢిల్లీలోని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యాలయంలో నిర్మలా సీతారామన్‌తో ప్రసాద్ భేటి అయ్యారు. ఏపీలో ఆక్వా పార్క్, కోల్డ్ స్టోరేజ్‌లు, మిరప, పసుపు గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు నిర్మించడానికి ఆమోదం తెలిపినందుకు ఆమెకు ప్రసాద్ ధన్యవాదాలు తెలిపారు.