బిజినెస్

ఫిక్కీ ఎఫ్‌ఎల్‌ఓ ఉపాధ్యక్షురాలిగా పింకీరెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 14: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (్ఫక్కీ) మహిళా సంస్థ (ఎఫ్‌ఎల్‌ఓ) జాతీయ ఉపాధ్యక్షురాలిగా అపర్ణ పింకీరెడ్డి ఎంపికయ్యారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన 32వ వార్షిక సమావేశంలో పింకీరెడ్డి ఈ పదవికి ఎంపికయ్యారని ఆ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా పింకీ నియమాకాన్ని స్వాగతిస్తూ, 2018-19లో ఆమె ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలిగా కూడా ఎంపికవుతారని ప్రస్తుత ఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ రేఖా లోహిత్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పింకీ రెడ్డి ఉపాధ్యక్షురాలిగా ఎంపికవడం పట్ల పలువురు అభినందలు తెలిపారు.