బిజినెస్

‘ఆర్‌బిఐ స్వేచ్ఛను గౌరవిస్తాం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 15: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) స్వయంప్రతిపత్తి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాలను ప్రభుత్వం తప్పక గౌరవిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. పాత పెద్ద నోట్ల రద్దు నాటి నుంచి జరిగిన పరిణామాల్లో ఆర్‌బిఐలో కేంద్రం జోక్యం పెరిగిపోయిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫీసర్స్, ఎంప్లాయిస్ యునైటెడ్ ఫోరమ్.. ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు ఓ లేఖ రాసిన నేపథ్యంలో ఆర్థిక శాఖ పైవిధంగా స్పందించింది.