బిజినెస్
నెల్లూరులో కోకా-కోలా ప్లాంట్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 16 January 2017
ముంబయి, జనవరి 15: హిందుస్థాన్ కోకా-కోలా బేవరేజెస్ లిమిటెడ్ (హెచ్‌సిసిబిఎల్).. దేశీయంగా రెండు ప్లాంట్ల ఏర్పాటుకు వెయ్యి కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టనుంది. అహ్మదాబాద్, నెల్లూరుల్లో ఈ రెండు ప్లాంట్లు రానున్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. హెచ్‌సిసిబిఎల్.. 26 బాట్లింగ్ ప్లాంట్లను నిర్వహిస్తోంది. దేశీయంగా కోకా-కోలా బాట్లింగ్ తయారీలో దాదాపు 65 శాతం హెచ్‌సిసిబిఎల్ ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ‘అహ్మదాబాద్, నెల్లూరుల్లో మేము రెండు గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నాం. ఈ ఏడాది అహ్మదాబాద్‌లోని సనంద్‌లో ప్లాంట్ ఏర్పాటవుతుండగా, వచ్చే ఏడాది నెల్లూరులో ప్రారంభిస్తాం.’ అని హెచ్‌సిసిబిఎల్ చైర్మన్, సిఇఒ టి కృష్ణకుమార్ ఇక్కడ పిటిఐకి తెలిపారు.