బిజినెస్

పెరిగిన టోకు ద్రవ్యోల్బణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 16: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల డిసెంబర్ టోకు ద్రవ్యోల్బణం (డబ్ల్యుపిఐ) గణాంకాలను పెంచాయి. 2015 డిసెంబర్‌తో పోల్చితే 2016 డిసెంబర్‌లో హోల్‌సేల్ ద్రవ్యోల్బణం 3.39 శాతానికి ఎగబాకింది. నాడు మైనస్ 1.06 శాతంగా ఉండగా, నిరుడు నవంబర్‌లో 3.15 శాతంగా ఉంది. ఈ మేరకు సోమవారం కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కాగా, జనవరి-్ఫబ్రవరిలో ద్రవ్యోల్బణం మరింతగా పెరగవచ్చని దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలు అంచనా వేస్తున్నాయి.