బిజినెస్

‘నోకియా 6’కు విశేష ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 20: బేసిక్ మోడళ్లతో సామాన్యుడికి మొబైల్ కలను సాకారం చేసిన నోకియా.. ఇప్పుడు సరికొత్త హంగులతో నేటి యువతను లక్ష్యంగా చేసుకుంటోంది. నోకియా బ్రాండ్ పేరిట హెచ్‌ఎండి గ్లోబల్ తయారుచేస్తున్న ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు విపరీతమైన ఆదరణ కూడా కనిపిస్తోంది. చైనా మార్కెట్‌లో నోకియా 6ను శుక్రవారం విడుదల చేయగా, కేవలం నిమిషం వ్యవధిలో స్టాక్ అయిపోవడం గమనార్హం. దాదాపు 17,000 రూపాయల విలువైన ఈ ఫోన్‌లో 64జిబి ఇంటర్నల్ మెమరీ, 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 8 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా, 4జిబి ర్యామ్, 5.5 అంగుళాల స్క్రీన్ ఉన్నాయి.