బిజినెస్

ఇంధన సామర్థ్యంతో సరికొత్త మోటారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: అధిక ఇంధన సామర్ధ్యం కలిగిన సరికొత్త శ్రేణికి చెందిన సిమోటిక్స్ ఒన్ ఎల్‌ఇ7 మోటార్‌ను సీమెన్స్ లిమిటెడ్ ప్రవేశపెట్టింది. అధిక ఇంధన సామర్ధ్యాన్ని మోటార్లు అందిస్తాయని సీమెన్స్ ఇండియా వైస్‌ప్రెసిడెంట్ భాస్కర్ మండల్ తెలిపారు. పర్యావరణ నిబంధనలకు అనుగుణంగా ఉంటూ జీవితకాలపు నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుందన్నారు. సీమెన్స్ సిమోటిక్స్ 1ఎల్‌ఇ7 మోటార్లు ప్రస్తుతం ఉన్న ఇఇ3 కంటే సామర్ధ్యం విలువలు ఎక్కువన్నారు. తమ సంస్ధ దేశంలో స్ధానికంగా ఇఇ2, ఇఇ3 సామర్ధ్యం కలిగిన ఇండస్ట్రియల్ మోటార్లను ఉత్పత్తి చేసి అందించిన మొదటి కంపెనీ అన్నారు.