బిజినెస్

ఐడిబిఐ రుణ ఎగవేత కేసులో సిబిఐ చార్జిషీట్ దాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 24: ఐడిబిఐ బ్యాంక్‌లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణ ఎగవేత కేసులో సిబిఐ మంగళవారం చార్జిషీట్ దాఖలు చేసింది. సోమవారం ఈ కేసుకు సంబంధించి తొమ్మిది మందిని సిబిఐ అరెస్టు చేసినది తెలిసిందే. వీరిలో ఐడిబిఐ మాజీ చైర్మన్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సిఎఫ్‌ఒలు కూడా ఉన్నారు. ముంబయ సెషన్స్ కోర్టులో వీరిని సిబిఐ హాజరుపరిచింది.