బిజినెస్

ఇంధన సంరక్షణపై అధ్యయనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 24: ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన సామర్థ్య వినియోగం, పొదుపు, సంరక్షణ అంశాలపై యునైటెడ్ స్టేట్స్ ఏజన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ సలహాదారు కె రంగనాథమ్ తెలిపారు. దేశంలో ఈ అధ్యయనానికి ఒక్క ఆంధ్రానే ఎన్నుకున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌ఇడి బల్బుల వినియోగం వల్ల ప్రతి గృహంలో సాలీనా 150 యూనిట్ల విద్యుత్, వీధి దీపాల విద్యుత్ వినియోగంలో 40 నుంచి 45 శాతం ఆదా అవుతున్నట్లు చెప్పారు.