బిజినెస్

‘ప్రాంతీయ సహకారం అవసరం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 28: ఆగ్నేయాసియాలోని 10 దేశాల కూటమికి పాతికేళ్లు నిండిన సందర్భంగా శనివారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాని (ఆర్‌సిఇపి)కి పిలుపునిచ్చారు. తన సందేశంలో కూటమికి అధ్యక్షత వహిస్తున్న ఫిలిప్పిన్స్ అధ్యక్షుడికి ఈ సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కాగా, ఈ కూటమి సభ్యదేశాలైన బ్రూనై, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మయన్మార్, ఫిలిప్పిన్స్, సింగపూర్, థాయిలాండ్, వియత్నాంలతో చైనా, భారత్, జపాన్, దక్షిణ కొరియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలు కుదుర్చుకోవాలనుకంటున్న ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమే ఆర్‌సిఇపి.