బిజినెస్

ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ లాభం రూ. 1,667 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఎల్‌ఐసి హౌజింగ్ ఫైనాన్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2015-16) చివరి త్రైమాసికం, ఈ ఏడాది జనవరి-మార్చిలో 19.5 శాతం పెరిగి 1,667.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2014-15) ఇదే వ్యవధిలో 1,395.61 కోట్ల రూపాయల లాభాన్ని పొందింది. ఆదాయం ఈసారి 12,502.58 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 10,828.88 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు సోమవారం సంస్థ స్పష్టం చేసింది. స్టాండలోన్ ఆధారంగా ఈసారి సంస్థ లాభం 448.02 కోట్ల రూపాయలుగా, పోయినసారి 378.18 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం కూడా 2,860.59 కోట్ల రూపాయల నుంచి 3,273.94 కోట్ల రూపాయలకు ఎగిసింది.భిప్రాయపడింది.