బిజినెస్

స్వల్ప నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 30: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. వరుస నాలుగు రోజుల లాభాలకు బ్రేక్ వేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 32.90 పాయింట్లు కోల్పోయి 27,849.56 వద్ద స్థిరపడితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 8.50 పాయింట్లు పడిపోయి 8,632.75 వద్ద నిలిచింది. మంగళవారం ఆర్థిక సర్వే, బుధవారం కేంద్ర బడ్జెట్‌కు ముందు మదుపరులు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు భారత్‌తోపాటు ఇతర ఆసియా, ఐరోపా మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఆటో, బ్యాంకింగ్, పిఎస్‌యు, విద్యుత్ రంగాల షేర్ల విలువ 0.88 శాతం నుంచి 0.58 శాతం మేర తగ్గింది.