బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయల్ కార్పొరేషన్ (ఐఒసి) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 29 శాతం పెరిగి 3,994.91 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో సంస్థ లాభం 3,095.75 కోట్ల రూపాయలుగా ఉంది. అమ్మకాలు ఈసారి 1,15,161.11 కోట్ల రూపాయలుగా, నిరుడు 96,783.11 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయ.