బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 2: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. బుధవారం నాటి బడ్జెట్ ర్యాలీని కొనసాగిస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 84.97 పాయింట్లు పెరిగి 28,226.61 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 17.85 పాయింట్లు అందుకుని 8,734.25 వద్ద నిలిచింది. కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, ఐటి, టెక్నాలజీ షేర్లు లాభాలను అందుకున్నాయ. కాగా, ఆసియా మార్కెట్లలో ప్రధాన సూచీలు నష్టపోగా, ఐరోపా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించింది.