బిజినెస్

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభా ల్లో ముగిశాయి. గత వారం వరుస మూడు రోజుల లాభాలను కొనసాగిస్తూ సూచీలు నాలుగోరోజూ లాభాల పరుగులు పెట్టాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 189.61 పాయింట్లు పుంజుకుని 25,816.36 వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 64.25 పాయింట్లు అందిపుచ్చుకుని 7,914.70 వద్ద స్థిరపడింది. ఐటి, టెక్నాలజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఎఫ్‌ఎమ్‌సిజి షేర్ల విలువ 3.09 శాతం నుంచి 1.07 శాతం పెరిగింది. కాగా, మహావీర్ జయంతితో మంగళవారం మార్కెట్లకు సెలవు.