బిజినెస్

ఎన్‌సిఎల్‌ఎటిలో మిస్ర్తికి చుక్కెదురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: నేషనల్ కంపెనీ లా అప్పీలెట్ ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌ఎటి)లో ఉద్వాసనకు గురైన టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్ర్తికి చుక్కెదురైంది. డైరెక్టర్‌గా తన తొలగింపునకు టాటా సన్స్ సోమవారం భాగస్వామ్య సమావేశానికి పిలుపునివ్వగా, దీన్ని వ్యతిరేకిస్తూ మిస్ర్తి ఎన్‌సిఎల్‌ఎటిని ఆశ్రయించారు. 100 బిలియన్ డాలర్లకుపైగా విలువైన, 100కుపైగా సంస్థలున్న టాటా గ్రూప్ నకు సారథ్యం వహిస్తున్న టాటా సన్స్ చైర్మన్‌గా అక్టోబర్‌లో మిస్ర్తిని టాటాలు తొలగించినది తెలిసిందే.