బిజినెస్

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ నగదు లావాదేవీలు ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 3: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేలా, నగదు లావాదేవీలపై దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్.. చార్జీలను పెంచింది. నగదు లావాదేవీల్లో సేవింగ్స్ ఖాతాదారుల ప్రమేయం ఎక్కువగా ఉండటంతో వారి ఖాతాల ఫీజులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే థర్డ్-పార్టీ లావాదేవీల పరిమితిని రోజుకు 25,000 రూపాయలు చేసింది. తమ శాఖల్లో ఉచిత నగదు లావాదేవీల సంఖ్యను ఐదు నుంచి నాలుగుకు తగ్గించింది. సొంత శాఖల్లో డిపాజిట్, విత్‌డ్రాల పరిమితిని 2 లక్షల రూపాయలుగా ప్రకటించింది. అంతకుమించితే కనీసం 150 రూపాయల చార్జీని వసూలు చేయనుంది.