బిజినెస్

బిఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్ ఆఫర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: ప్రభుత్వరంగ టెలికామ్ సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్, ప్రైవేట్‌రంగ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారులకు సోమవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించాయి. ఆదివారం, రాత్రి సమయాల్లో ల్యాండ్‌లైన్ నుంచి ఏ నెట్‌వర్క్‌కైనాసరే అపరిమిత కాల్స్ ప్యాకేజీ ధరను బిఎస్‌ఎన్‌ఎల్ 99 రూపాయల నుంచి 49 రూపాయలకు తగ్గించింది. మరోవైపు తమ బ్రాడ్‌బాండ్ కస్టమర్ల సంఖ్య 20 లక్షలకు చేరిన సందర్భంగా ‘సర్‌ప్రైజెస్’ పేరిట ఉచిత అదనపు డేటా, ఇతరత్రా ప్రయోజనాలను ఎయిర్‌టెల్ ప్రకటించింది.