బిజినెస్

‘ఈసారి జిడిపి వృద్ధి 7.7 శాతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) దేశ జిడిపి వృద్ధిరేటు 7.7 శాతంగా నమోదు కావచ్చని సిటిగ్రూప్ అంచనా వేసింది. ప్రభుత్వ సంస్కరణలు, ద్రవ్యోల్బణం గణాంకాలు, ఆర్‌బిఐ వడ్డీరేట్ల తగ్గింపు విధానం వంటివి భారత జిడిపి వృద్ధిరేటును పురోగమించేలా చేస్తున్నాయని సోమవారం తమ నివేదికలో సిటిగ్రూప్ పేర్కొంది. కాగా, ఈసారి వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నది స్పష్టమైతే ఆర్‌బిఐ రాబోయే ద్రవ్యసమీక్షలో వడ్డీరేట్లను మరో పావు శాతం తగ్గించవచ్చని సిటిగ్రూప్ అ