బిజినెస్

ఇక ఐటిసి ఆస్పత్రులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: బహుళ వ్యాపార దిగ్గజం ఐటిసి.. మల్టీ-స్పెషాలిటీ ఆస్పత్రులను నెలకొల్పాలని యోచిస్తోంది. హాస్పిటాలిటీ రంగంలో తమకున్న అనుభవాన్ని.. మెడికల్ టూరిజం విభాగంలోకి విస్తరించాలనుకుంటోంది. కోల్‌కతాకు చెందిన ఈ సంస్థ సిగరెట్లు తదితర ఎఫ్‌ఎమ్‌సిజి ఉత్పత్తులకు పెట్టింది పేరు. కాగా, మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఐటిసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూడా మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు భాగస్వాములకు ఓ నోటీసులో ఐటిసి తెలియజేసింది.