బిజినెస్

సెక్యూరిటీ మార్కెట్ మెరుగ్గా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 11: పొదుపు రూపంలో పెట్టుబడులు మరింత మెరుగుపడాలంటే బ్యాంకుల ద్వారా వచ్చే ఆదాయం కన్నా సెక్యూరిటీ మార్కెట్‌పై వచ్చేది ఎక్కువగా ఉండాలని నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఫెయిజన్ ముస్త్ఫా అన్నారు. అప్పుడే క్యాపిటల్ మార్కెట్ వృద్ధి బాట పడుతుందని స్పష్టం చేశారు. సిఎంఎస్-నల్సార్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) సంయుక్తంగా నల్సార్ విశ్వవిద్యాలయంలో ‘ఇండియన్ సెక్యూరిటీస్ మార్కెట్’పై రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా తొలిరోజు వర్క్‌షాప్‌లో నల్సార్ విసి ముస్త్ఫా మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థలో సెక్యూరిటీ మార్కెట్‌ను కీలక విభాగంగా పేర్కొన్నారు. ఫైనాన్షియల్ మార్కెట్లోకి వచ్చే పొదుపు, పెట్టుబడులు వంటివి ఆర్థిక ప్రగతిని నిర్ధారిస్తాయని తెలిపారు.