బిజినెస్

రామగుండం ఎన్‌టిపిసికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, ఫిబ్రవరి 13: ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రామగుండం ఎన్‌టిపిసికి బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా రామగుండం ఎన్‌టిపిసి ఇడి దూబే అందుకున్నారు.

చిత్రం..కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న
ఎన్‌టిపిసి ఇడి