బిజినెస్

85 శాతం తగ్గిన స్టెంట్ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: హృద్రోగులకు శుభవార్త. గుండె కవాటాలు ముసుకుపోయిన సమయంలో ప్రాణాలను రక్షించే కరోనరి స్టెంట్ల ధరలను కేంద్ర ప్రభుత్వం మంగళవారం భారీగా తగ్గించింది మరి. ఏకంగా 85 శాతం వరకు ధరలను దించేసింది. బేర్ మెటల్ స్టెంట్స్ (బిఎమ్‌ఎస్) ధరను 45,000 రూపాయల నుంచి 7,260 రూపాయలకు తీసుకొచ్చిన కేంద్రం.. డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ (డిఇఎస్) ధరను 1.21 లక్షల రూపాయల నుంచి 31,080 రూపాయలకు తెచ్చింది. విలువ ఆధారిత పన్ను (వ్యాట్), ఇతర స్థానిక పన్నులతో కలిసే ఈ ధరలు. తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.