బిజినెస్

‘నన్ను వేధించడానికే ఇదంతా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: తన ప్రత్యర్థులు ఇన్ఫోసిస్ గురించి తప్పుడు వార్తలు, కల్పిత కథనాలు ప్రచారం చేసి తనను వేధిస్తున్నారని విశాల్ సిక్కా ఆవేదన వ్యక్తం చేశారు. తనను లక్ష్యంగా చేసుకునే ఇదంతా చేస్తున్నారని సంస్థ ఉద్యోగులకు ఈ-మెయిల్ చేశారు సిక్కా. అమెరికా ఆధారిత సంస్థ పనయ కొనుగోలు విషయంలో వక్రీకరణలపట్ల సిక్కా పైవిధంగా స్పందించారు. దేశీయ ఐటి రంగంలో రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్‌లో వ్యవస్థాపకులు, బోర్డు సభ్యుల మధ్య అభిప్రాయ బేధాలు నెలకొన్నది తెలిసిందే. సంస్థ సిఇఒ విశాల్ సిక్కా వేతనంపైనే ఇవి చోటుచేసుకున్నది విదితమే.