బిజినెస్

తెలంగాణలో హెచ్‌ఎస్‌ఐఎల్ ప్లాంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: శానిటరీవేర్ సంస్థ హెచ్‌ఎస్‌ఐఎల్ లిమిటెడ్.. ప్లాస్టిక్ పైపులు, సెక్యురిటీ క్యాప్‌లు, క్లోజర్లను తయారు చేయడానికి తెలంగాణలో రెండు ఉత్పాదక కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. ఏప్రిల్‌లో ప్రారంభమయ్యే ఈ ప్లాంట్లలో వాటర్ హీటర్లను ఉత్పత్తి చేసే యూనిట్ కూడా ఉండొచ్చని సంస్థ కన్జ్యూమర్ బిజినెస్ విభాగం అధ్యక్షుడు రాకేశ్ కౌల్ మంగళవారం ఇక్కడ పిటిఐకి తెలిపారు. కిచెన్ అప్లియెనె్సస్‌తోపాటు వాటర్, ఎయిర్ ప్యూరిఫయర్లు, ఎయిర్ కూలర్లను కూడా హెచ్‌ఎస్‌ఐఎల్ ఉత్పత్తి చేస్తుంది.