బిజినెస్

విదేశాలకు మిలియనీర్ల వలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: నిరుడు దాదాపు 82 వేల మంది మిలియనీర్లు విదేశాలకు వలస వెళ్లిపోయారని ఓ నివేదిక చెబుతోంది. అంతకుముందు ఏడాది ఈ సంఖ్య 64 వేలుగా ఉందని ఆ నివేదిక అంటోంది. గ్లోబల్ వెల్త్ అండ్ వెల్త్ ఇమ్మిగ్రేషన్‌పై న్యూ వరల్డ్ వెల్త్ తాజా నివేదిక ప్రకారం 2016లో ఆస్ట్రేలియాకు 11 వేల మిలియనీర్లు వలస వెళ్లారని అంచనా. అమెరికాకు 10 వేల మంది, బ్రిటన్‌కు 3 వేల మంది వలస వెళ్లారు. కెనడా, యుఎఇ, న్యూజీలాండ్, ఇజ్రాయెల్‌కూ వలసలు పెరిగాయని సదరు నివేదిక చెబుతోంది.