బిజినెస్

15 ఎఫ్‌డిఐలకు ఎఫ్‌ఐపిబి ఆమోదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) మంగళవారం 15 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. వీటిలో అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్, డాక్టర్ రెడ్డీస్, వొడాఫోన్ తదితర సంస్థల ఎఫ్‌డిఐ ప్రతిపాదనలున్నాయి. కాగా, ఈ మొత్తం 15 ఎఫ్‌డిఐ ప్రతిపాదనల విలువ 12,200 కోట్ల రూపాయలు. ఇదిలావుంటే ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఎఫ్‌ఐపిబి.. పరిశీలనకు 24 ఎఫ్‌డిఐలు రాగా, అందులో మూడు తిరస్కరణకు గురయ్యాయి. మరో ఆరింటిపై నిర్ణయాన్ని వాయిదా వేశారు.