బిజినెస్

అపోలో-డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఎంఒయు కాలపరిమితి పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 21: రక్షిత అటవీ భూముల్లో ప్రత్యక్షంగా పనిచేస్తున్న అటవీ శాఖ సిబ్బందికి, స్థానికులకు వైద్య సహాయం అందించేందుకు డబ్ల్యుడబ్ల్యుఎఫ్ ఇండియా, అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ మధ్య కుదిరిన ఎంఒయు కాలపరిమితిని పొడిగించినట్లు హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన కామినేని తెలిపారు. ప్రత్యక్షంగా అడవుల్లో పనిచేసే సిబ్బందికి ఎదురయ్యే ప్రమాదాల్లో చికిత్స, వన్యప్రాణి సంరక్షణకు తమ సంస్థ మద్దతు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. కాగా, దేశంలో అరుదైన ఎర్ర పాండాలు కనిపించినట్లు సమాచారం ఉందని, వీటి జనాభా పెరుగుదలకు తమ వంతు కృషి చేస్తామన్నారు.