బిజినెస్

ముకేశ్ ఏమన్నారంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ౄ కేవలం 170 రోజుల్లోనే రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 10 కోట్లను దాటింది
ౄ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో ప్రథమ స్థానం ఇప్పుడు భారత్‌దే
ౄ ప్రతిరోజూ జియో నెట్‌వర్క్‌పై కస్టమర్లు చూస్తున్న వీడియోల నిడివి దాదాపు 5.5 కోట్ల గంటలు
ౄ జియో వినియోగదారులు రోజూ 200 కోట్ల నిమిషాల వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు
ౄ జియో సేవలు ప్రారంభమైన దగ్గర్నుంచి ప్రతీ సెకనుకు ఏడుగురు చొప్పున కస్టమర్లు చేరారు
ౄ ఏప్రిల్ 1 నుంచి వాయిస్ కాల్స్‌కు సంబంధించి అన్ని వాయిస్ ప్లాన్లపై ఎలాంటి చార్జీలు, రోమింగ్, బ్లాకౌట్ డేస్ ఉండవు
ౄ ప్రత్యర్థి సంస్థల టెలికామ్ ప్లాన్లను ఎప్పటికప్పుడు గమనించి, వాటికి 20 శాతం ఎక్కువగా ప్రయోజనాన్ని అందిస్తాం
ౄ జియోకు వినియోగదారులే ప్రధానం. అందుకే న్యూ ఇయర్ ఆఫర్‌తో అపరిమిత స్థాయిలో ప్రయోజనాలను చేకూర్చాం.
ౄ వన్-టైమ్ ఫీజు రూ. 99తో ప్రస్తుత కస్టమర్లను మరో ఏడాదిపాటు ఈ ప్రయోజనాలకు అర్హులను చేస్తున్నాం.
ౄ వచ్చే ఏడాది మార్చి 31 వరకు నెలకు రూ. 303 చార్జీతో
ఉచితంగా వాయిస్, డేటాను పొందే సౌకర్యాన్నిస్తున్నాం
ౄ నిత్యం జియో నెట్‌వర్క్‌ను వేగంగా, నాణ్యమైనదిగా
తీర్చిదిద్దేందుకు మేము శ్రమిస్తున్నాం
ౄ డిజిటల్ లైఫ్‌కు డేటానే ప్రాణవాయువు