బిజినెస్

అంబుజా ఆదాయం రెట్టింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: అంబుజా సిమెంట్ ఏకీకృత నికర లాభం నిరుడు అక్టోబర్-డిసెంబర్‌లో గతంతో పోల్చితే 85.24 శాతం ఎగిసి 205.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇది 111.04 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం 2016 చివరి త్రైమాసికంలో 4,93 6.20 కోట్ల రూపాయలుగా, 2015 ఆఖరు త్రైమాసికంలో 2,384.84 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది. 2016 మొత్తంగా చూసినట్లైతే సంస్థ లాభం 38.77 శాతం వృద్ధితో 1,121.13 కోట్ల రూపాయలుగా, ఆదాయం రెండింతలై 20,343.83 కోట్ల రూపాయలుగా ఉంది.