బిజినెస్

రూ. 100 కోట్ల రుణాలు లక్ష్యం: ఆక్సీలోన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: వంద రోజుల్లో 100 కోట్ల రూపాయల రుణాలను లక్ష్యంగా పెట్టుకుంది ఆక్సీలోన్స్. వచ్చే నెల 1 నుంచి జూన్ 8 వరకు 100 కోట్ల రూపాయలను పంపిణీ చేయడానికి వీలుగా శుక్రవారం ఇక్కడ ‘ఆక్సీలోన్ ఛాలెంజ్’ ప్రారంభించింది. గత 15 రోజుల్లో 250 కోట్ల రూపాయల విలువైన 270 రుణ దరఖాస్తులను అందుకున్నామని విలేఖరులతో సంస్థ వ్యవస్థాపక సిఇఒ రాధాకృష్ణ టి తెలిపారు. 2024 నాటికి ఒక బిలియన్ డాలర్ల (6,500 కోట్ల రూపాయలు) రుణాల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. 2020 నాటికి పీర్-టు-పీర్ లెండింగ్.. 30 వేల కోట్ల రూపాయల మార్కెట్‌గా నిలువనుందన్నారు.

చిత్రం..విలేఖరులతో మాట్లాడుతున్న ఆక్సీలోన్స్ వ్యవస్థాపక సిఇఒ రాధాకృష్ణ