బిజినెస్

ట్యాక్సీ సర్వీసు ఆలోచన లేదు: రిలయన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: యాప్ ఆధారిత ట్యాక్సీ సర్వీసును ప్రారంభించే ఆలోచనేదీ లేదని ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) స్పష్టం చేసింది. సంబంధంలేని కొత్త రంగాలకు విస్తరించడంలో అర్థం లేదన్నది తమ అభిప్రాయమని చెప్పింది. ఆర్‌ఐఎల్ అనుబంధ టెలికామ్ సంస్థ రిలయన్స్ జియో.. త్వరలో ఓ ట్యాక్సీ సర్వీసును ప్రారంభించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పైవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ట్విట్టర్‌లో స్పందించింది.