బిజినెస్

బ్రిటన్‌లో టాటా స్టీల్ ప్లాంట్ల సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఏప్రిల్ 21: బ్రిటన్‌లోని టాటా స్టీల్ వ్యాపారంలో 25 శాతాన్ని కొనుగోలు చేసేందుకు ఆ దేశ ప్రభుత్వం ముందుకొచ్చింది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే టాటా స్టీల్.. నష్టాల ఊబిలో కూరుకుపోయినది తెలిసిందే. ఈ క్రమంలో టాటా స్టీల్ ప్లాంట్ల కొనుగోలుకు ముందుకొచ్చేవారికి చేయూతనిచ్చేలా 25 శాతం వాటాను కొనుగోలు చేస్తామని బ్రిటీష్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ మేరకు సంబంధిత ప్రభుత్వ వర్గాలు తెలియజేశాయి. కాగా, భారత సంతతికి చెందిన సంజీవ్ గుప్తా స్టీల్ కంపెనీ లిబర్టీ హౌజ్.. టాటా స్టీల్ వ్యాపారంలో కొంత భాగాన్ని దక్కించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది.