బిజినెస్

రూ. 2,616 కోట్లతో ఎన్‌హెచ్‌పిసి షేర్ బైబ్యాక్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రభుత్వరంగ హైడ్రో పవర్ ఉత్పత్తిదారు ఎన్‌హెచ్‌పిసి.. 2,616 కోట్ల రూపాయలతో 81 శాతానికిపైగా ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు చేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఒక్కో షేర్‌ను 32.25 రూపాయలకు కొంటున్నట్లు చెప్పింది. ఫిబ్రవరి 7న జరిగిన బోర్డు సమావేశంలో షేర్ బైబ్యాక్ ఆఫర్‌కు ఆమోదం లభించినట్లు తెలిపింది. ఈ ఆఫర్‌ను ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ నిర్వహిస్తుందని స్పష్టం చేసింది.