బిజినెస్

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పెప్సికో చైర్‌పర్సన్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత పర్యటనలో ఉన్న పెప్సికో చైర్‌పర్సన్, సిఇఒ ఇంద్రా నూయా గురువారం న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ఈ సమావేశంలో పలు వ్యాపార అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో కూడా ఇంద్రా నూయా భేటీ అయ్యారు