బిజినెస్

జి20 ఆర్థిక సదస్సుకు హాజరైన బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జర్మనీలోని బడెన్-బాడెన్ పట్టణంలో జరిగిన జి20 ఆర్థిక సదస్సుకు హాజరైనవారు కలిసి దిగిన బృంద చిత్రమిది. శనివారం ముగిసిన ఈ సదస్సులో స్వేచ్ఛా వాణిజ్యం, పన్నుల ఎగవేత, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ వంటి అంశాలు ప్రధాన అజెండాగా ఉన్నాయ.
ఈ సదస్సులో భారత్ తరఫున కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ పాల్గొన్నారు. సదస్సుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిన్ లగార్డే కూడా హాజరయ్యారు