బిజినెస్

నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 20: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 130.25 పాయింట్లు పడిపోయి 29,518.74 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 33.20 పాయింట్లు దిగజారి 9,126.85 వద్ద నిలిచింది. కాగా, ఐడియా-వొడాఫోన్ విలీనం నేపథ్యంలో ఐడియా షేర్లు దాదాపు 10 శాతం నష్టపోయాయి. దీంతో సంస్థ మార్కెట్ విలువ 3,692 కోట్ల రూపాయలు క్షీణించింది.