బిజినెస్

అమ్మకాల ఒత్తిడిలో బ్యాంకింగ్, ఔషధ షేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలకే పరిమితమయ్యాయి. బ్యాంకింగ్, ఔషధ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవగా, బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 33.29 పాయింట్లు కోల్పోయి 29,485.45 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 5.35 పాయింట్లు పడిపోయి 9,121.50 వద్ద నిలిచాయి. సోమవారం సెనె్సక్స్ 130, నిఫ్టీ 33 పాయింట్ల మేర క్షీణించినది తెలిసిందే. ఇకపోతే ఆసియా మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు నమోదవగా, ఐరోపా మార్కెట్లలోనూ ఇదేతీరు స్పందన కనిపించింది.