బిజినెస్

పెరగనున్న హోండా కార్ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 21: హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ కార్ల ధరలను పెంచుతోంది. అధిక రవాణా చార్జీలు, పెరిగిన ఉత్పాదక వ్యయం నేపథ్యంలో వచ్చే నెల నుంచి వివిధ మోడళ్ల ధరలను 10,000 రూపాయల వరకు పెంచనున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో హోండా కార్స్ తెలిపింది. అయితే కొత్తగా మార్కెట్‌కు పరిచయం చేసిన డబ్ల్యుఆర్-వి కారు ధరపై ఈ పెంపు ఉండదని సంస్థ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఉపాధ్యక్షుడు జ్ఞానేశ్వర్ సేన్ స్పష్టం చేశారు. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం 4.69 లక్షల నుంచి 37 లక్షల రూపాయల వరకు హోండా కార్ల ధరలున్నాయి.