బిజినెస్

తెలుగులో ఐపిఎల్-10 క్రికెట్ మ్యాచ్ ప్రసారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ స్థాయలో ప్రాచుర్యం పొందిన సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్.. ఇప్పుడు ప్రాంతీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే రాబోయే ఐపిఎల్-10 సీజన్‌లో క్రికెట్ మ్యాచ్ ప్రసారాలను తెలుగులో చేయనుంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో సోనీ ప్రకటించింది. నిరుడు సీజన్‌లో తెలుగు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన అందుకున్నామని ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధి తెలిపారు. తెలుగు ప్రసారాల్లో పాల్గొనే కామెంటేటర్లనూ ప్రకటించారు