బిజినెస్

పెరగనున్న ఫోర్డ్ కార్ల ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 26: ప్రముఖ విదేశీ ఆటోరంగ సంస్థ ఫోర్డ్.. భారతీయ మార్కెట్‌లో తమ వాహన ధరలను పెంచాలని యోచిస్తోంది. వచ్చే నెల ఏప్రిల్ నుంచి అన్ని రకాల మోడళ్ల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన ఉత్పాదక వ్యయమే ధరల పెంపునకు కారణమని ఫోర్డ్ ఇండియా అధికార ప్రతినిధి పిటిఐతో అన్నారు. ఎక్స్‌షోరూం ఢిల్లీ ప్రకారం ఫోర్డ్ అమ్ముతున్న వివిధ వాహనాల ధరల శ్రేణి 4.65 లక్షల నుంచి 66.3 లక్షల రూపాయలుగా ఉంది.