బిజినెస్

నిధుల సమీకరణలో గ్రీన్‌కో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 27: ఈక్విటీ ఫండింగ్‌లో ఓ జిఐసి అనుబంధ సంస్థ, అబుదబీ ఇనె్వస్ట్‌మెంట్ అథారిటీ (ఎడిఐఎ)కి చెందిన సంస్థ నుంచి 155 మిలియన్ డాలర్ల నిధులను సేకరిస్తున్నట్లు సోమవారం క్లీన్ ఎనర్జీ ప్లేయర్ గ్రీన్‌కో తెలిపింది. తమ సంస్థలో జిఐసి 123.9 మిలియన్ డాలర్లు, ఎడిఐఎ అనుబంధ సంస్థ 31.1 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెడుతున్నట్లు ఓ ప్రకటనలో హైదరాబాద్ ఆధారిత గ్రీన్‌కో సంస్థ వివరించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నామని పునరుత్పాదక శక్తి సంస్థ పేర్కొంది.