బిజినెస్

ఎమ్-ఇన్సూరెన్స్ ప్రారంభించిన టాటా ఎఐఎ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 28: టాటా టెలీసర్వీసెస్ లిమిటెడ్ (టిటిఎస్‌ఎల్) భాగస్వామ్యంతో టాటా ఎఐఎ లైఫ్ ఇన్సూరెన్స్ కో లిమిటెడ్.. ఎమ్-ఇన్సూరెన్స్‌ను ప్రారంభించింది. దీనివల్ల ఆర్థికంగా బలహీన వర్గాలకు బీమా సదుపాయం లభించగలదని సంస్థ తెలిపింది. ఎంపిక చేసిన రీచార్జ్‌లపై టిటిఎస్‌ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రీ-పెయిడ్ వినియోగదారులకు ఎమ్-ఇన్సూరెన్స్.. జీవిత బీమా సౌకర్యాన్ని కల్పిస్తుందని ఓ సంయుక్త ప్రకటనలో ఇరు సంస్థలు తెలియజేశాయి. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొస్తున్నామని రెండు సంస్థలు వివరించాయి.